19 వేల పోస్టులు ఏమయ్యాయి?

నోటిఫికేషన్ల పేరుతో మోసమా?.. కాంగ్రెస్‌పై బీజేవైఎం విమర్శలు తెలంగాణ చౌక్‌లో బీజేవైఎం నిరసన కాకతీయ, కరీంనగర్ : ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తోందని ఆరోపిస్తూ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో నిరసన చేపట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నేరెడ్ల ప్రవీణ్ రెడ్డి, జిల్లా...