గోదావరి ఒడ్డున కలెక్టర్ అంకిత్‌ మకాం..!

రెండో ప్రమాద హెచ్చరికతో అప్రమత్తం భద్రాచలంలో వరద పరిస్థితులపై క్షేత్రస్థాయి పరిశీలన పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని ఆదేశాలు 24 గంటలు ఫ్లడ్ కంట్రోల్ రూమ్‌లు అందుబాటులో ఉంచాలని సూచన లోతట్టు ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి గోదావరిలోకి ఎవరినీ అనుమతించొద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : "ప్రజల ప్రాణ రక్షణే తొలి ప్రాధాన్యం. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పునరావాస కేంద్రాలకు...