నేరాలకు చెక్.. గ్రామాల్లో పోలీసుల ఉక్కుపాదం..!

కోనరావుపేట పరిధిలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం.. పత్రాలు లేని 39 ద్విచక్ర వాహనాల గుర్తింపు.. అనుమానితులపై నిఘా.. సీసీ కెమెరాల ఏర్పాటుకు, గంజాయి సమాచారంపై ప్రజలకు డీఎస్పీ శ్రీనివాసులు పిలుపు.. కాకతీయ, వేములవాడ : జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు మరింత దూకుడుగా చర్యలు చేపడుతున్నారు. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు శుక్రవారం వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కోనరావుపేట మండలంలోని గొల్లపల్లి, కమ్మరి పేట గ్రామాలలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు....