రేషన్ దుకాణంలో భారీ బియ్యం వ్యత్యాసం
128.37 క్వింటాళ్ల కొరత గుర్తింపు.. డీలర్‌పై కేసు నమోదు ఖమ్మం రూరల్ సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ విజయబాబు కాకతీయ, కారేపల్లి: వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలంలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఖమ్మం రూరల్ సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ విజయబాబు నేతృత్వంలోని పౌరసరఫరాల శాఖ అధికారులు సీతారాంపురం రేషన్ దుకాణంలో 128 క్వింటాళ్లు 37 కిలోల బియ్యం వ్యత్యాసం గుర్తించారు. ఈ మేరకు రేషన్ డీలర్ ఈసం కృష్ణపై 6(ఏ) సెక్షన్ కింద కేసు నమోదు చేసి, రేషన్ దుకాణాన్ని సీజ్...