ఆదివాసి సమస్యల పరిష్కారానికి ఐటీడీఏ ముట్టడి

ఆగస్టు 24న ఏటూరునాగారంలో తుడుందెబ్బ కార్యాచరణ పోడు భూములు, ఏజెన్సీ ఉద్యోగాలు, 1/70 చట్టం అమలు సహా పలు డిమాండ్లు కాక‌తీయ‌, ఏటూరునాగారం : ఆదివాసీల హక్కుల పరిరక్షణ, పోడు భూములకు పట్టాలు, ఏజెన్సీ ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యం, 1/70 చట్టం అమలు తదితర డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 24న ఏటూరునాగారం ఐటిడీఏ కార్యాలయాన్ని ముట్టడించాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఏటూరునాగారం గిరిజన భవన్‌లో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా తుడుందెబ్బ సమావేశంలో తీర్మానం...