రోడ్డు దుస్థితితో తృటిలో తప్పిన భారీ ప్రమాదం

రోడ్డు దుస్థితితో తృటిలో తప్పిన భారీ ప్రమాదం * ఇంటివైపు ఒరిగిన పెట్రోల్ ట్యాంకర్.. * అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం * మున్సిపల్ కౌన్సిలర్లు, సంబంధిత అధికారుల తీరుపై మండిపడుతున్న స్థానికులు కాకతీయ, చేర్యాల: చేర్యాల అంగడి బజారు నుంచి పెద్దమ్మ గడ్డకు వెళ్లే ప్రధాన రహదారి ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పూర్తిగా దెబ్బతింది. రహదారి పక్క భాగం కుంగిపోవడంతో శుక్రవారం ఓ పెట్రోల్ ట్యాంకర్ అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న ఇంటివైపు ఒరిగి నేలకొరిగింది. ట్యాంకర్‌లో పెట్రోల్ ఉండటంతో స్థానికులు...