పెద్ది… నిన్ను మరవదు ఈ గడ్డ..!
పెద్ది... నిన్ను మరవదు ఈ గడ్డ..! ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు తెలంగాణను స్వప్నిస్తూ.. ఉద్యమమే ఊపిరిగా బతికిన యోధుడు పదవి కోసం కాదు... ప్రజల కోసం బతికిన మనిషి నర్సంపేటను గుండెల్లో పెట్టుకున్న నాయకుడు పెద్ది చివరి ప్రయాణంతో కన్నీటిలో మునిగిన ఓరుగల్లు తెల్లవారు జామునే వరంగల్ నుంచి నర్సంపేట వైపు వెళ్లే ప్రతి రహదారి ఒకే దిశగా కదులుతోంది. చేతుల్లో గులాబీ జెండాలు... కళ్లల్లో నీళ్లు... పెదవులపై ఒక్కటే మాట... "పెద్ది అన్న ఇక లేరు..."....