భారీ వర్షాల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..!

భారీ వర్షాల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..! చందుర్తి సీఐ రవీందర్ సూచనలు.. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని విజ్ఞప్తి.. కాకతీయ, వేములవాడ :రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి, రుద్రంగి మండలలలో కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చందుర్తి సీఐ రవీందర్ సూచించారు. అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలు బయటకు రావద్దని ఆయన కోరారు. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు, కాలువలు ప్రమాదకరంగా మారాయని, వాటి వద్దకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లవద్దన్నారు. యువత, చిన్నారులు...