పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు…
పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు... ఉద్యోగం,పెళ్లి పేరుతో మోసం... వీడియోలు తీసి బ్లాక్ మెయిల్... రియల్ ఎస్టేట్ పేరుతో డబ్బులు కొట్టేశారని యువతి ఫిర్యాదు... పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో BNS సెక్షన్ల కింద కేసు నమోదు... కాకతీయ,తెలంగాణ బ్యూరో: పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి.ఉద్యోగం ఇప్పిస్తానని,పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిని లైంగికం గా వేధించారని ఆమె ఫిర్యాదు చేసింది.ఈ నెల 26న హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో బాధితురాలు...