బండి సంజయ్‌పై అసత్య ఆరోపణలు మానుకోవాలని
యూడీఎఫ్ టెండర్లపై ఆరోపణలు నిరాధారం రవీందర్ సింగ్‌కు సునీల్‌రావు కౌంటర్ గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఎక్సెస్ టెండర్లపై సమాధానం చెప్పాలని డిమాండ్ కాకతీయ, కరీంనగర్ : యూడీఎఫ్ (యూనిఫైడ్ అర్బన్ డెవలప్‌మెంట్ ఫండ్) టెండర్ల పేరిట కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు మండిపడ్డారు. ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, లేదంటే ప్రజలను తప్పుదోవ పట్టించే...