తెలంగాణ రైతుపై ఆంధ్ర కాంట్రాక్టర్ జులుం
తెలంగాణ రైతుపై ఆంధ్ర కాంట్రాక్టర్ జులుం రైతును వేధిస్తూ అక్రమ కేసులు బనాయించిన జీఎస్‌ఆర్ కన్స్ట్రక్షన్ రైతు పేరు మీదే అక్రమంగా కరెంట్ మీటర్ ఏర్పాటు లీజు మాటున రైతు భూమిలో ఇష్టారాజ్యం పూర్తి స్థాయి నాలా కన్వర్షన్ లేకుండానే రెడీమిక్స్ ప్లాంట్ హైవే పనుల పేరుతో అడ్డగోలుగా మట్టి తవ్వకాలు ఫిర్యాదు చేసినా పట్టించుకోని మైనింగ్, రెవెన్యూ శాఖలు అనుమతులు కొంత, అవినీతి కొండంతగా సాగుతున్న దందా అక్రమాలకు పంచాయతీ కార్యదర్శి పూర్తి మద్దతు కాకతీయ, మయూరి సెంటర్ : తెలంగాణకు చెందిన...