ఫైర్ సేఫ్టీకి అనుమతులున్నాయా..?
ఫైర్ సేఫ్టీకి అనుమతులున్నాయా..? భద్రత గాలికొదిలేసి బిల్డ్ ఎక్స్‌పో నిర్వహణ! ఫైర్ ఎన్‌వోసీ తీసుకున్నారా..? అగ్నిమాపక శాఖ తనిఖీలు జరిగాయా..? స్టాళ్లలో ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు సరిపడా ఉన్నాయా..? వేలాది మంది వచ్చే కార్యక్రమానికి డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ ఎక్కడ..? లక్షలు వసూలు చేస్తున్న నిర్వాహకులు... సందర్శకుల భద్రతను విస్మరిస్తున్నారనే విమర్శలు కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహిస్తున్న 'బిల్డ్ ఎక్స్‌పో–2026'లో భద్రతా ప్రమాణాలపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాణ రంగానికి చెందిన ప్రతిష్ఠాత్మక ప్రదర్శనగా ప్రచారం చేస్తూ లక్షల...