ధాన్యం బకాయిల కోసం బీజేపీ ఆందోళన
ధాన్యం బకాయిల కోసం బీజేపీ ఆందోళన పలువురు నేతలు, కార్యకర్తల అరెస్ట్ అస్వస్థతకు గురైన జిల్లా ప్రధాన కార్యదర్శి కాకతీయ, వేములవాడ : రైతుల ధాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శనివారం వేములవాడలో ఆందోళన చేపట్టింది. చెక్కపల్లి బస్టాండ్ సమీపంలో రోడ్డుపై ధాన్యం పోసి నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్ అస్వస్థతకు గురై కుప్పకూలారు. పార్టీ నాయకులు ఆయనను వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తెలంగాణ చౌక్‌లో బైఠాయించిన...