నవజాత శిశువుకు రక్షణ కవచం తల్లిపాలే
నవజాత శిశువుకు రక్షణ కవచం తల్లిపాలే తొలి ఆరు నెలలు తల్లిపాలు తప్పనిసరి ముర్రుపాలే శిశువుకు తొలి అమృతం జిల్లా సంక్షేమ అధికారిని జే. స్వర్ణలత కొత్తగూడెం బస్టాండ్‌లో తల్లిపాలిచ్చే గది ప్రారంభం కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి: నవజాత శిశువుకు తొలి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ఆ తర్వాత కూడా మరో సంవత్సరం పాటు తల్లిపాలను కొనసాగించడం తల్లి, బిడ్డల ఆరోగ్యానికి రక్షణ కవచంలా పనిచేస్తుందని జిల్లా సంక్షేమ అధికారిని జే. స్వర్ణలత తెలిపారు. శనివారం కొత్తగూడెం బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన...