పిల్లలు బడిలో ఉండాలి.. పనిలో కాదు

పిల్లలు బడిలో ఉండాలి.. పనిలో కాదు ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా 314 మంది చిన్నారులకు విముక్తి బాల కార్మికులను పనిలో పెట్టిన వారిపై 55 కేసులు 130 మంది ఇతర రాష్ట్రాల చిన్నారుల గుర్తింపు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత కాకతీయ, వరంగల్ బ్యూరో: పిల్లలు బడిలో ఉండాలే తప్ప పనుల్లో కాదని, బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై నెలలో...