ఖాకీలకు నేర మరకలు

ఖాకీలకు నేర మరకలు కరీంనగర్ పోలీసు శాఖలో వరుస ఘటనలు కలకలం ప్రత్యర్థిపై గంజాయి కేసు బనాయించిన కానిస్టేబుల్ అరెస్టు డ్రంక్ అండ్ డ్రైవ్ అక్రమాలపై ముగ్గురు సస్పెన్షన్ తప్పు చేసిన వారిపై వేటు వేస్తున్నా... మారరా ఖాకీలు? కాకతీయ, కరీంనగర్ : ప్రజలకు చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు శాఖలోనే వరుసగా వెలుగుచూస్తున్న ఘటనలు కరీంనగర్ పోలీసు కమిషనరేట్ ప్రతిష్ఠపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఒకవైపు భూ వివాదంలో ప్రత్యర్థిని ఇరికించేందుకు గంజాయి కేసు బనాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈగల్ టీమ్ కానిస్టేబుల్ అరెస్టు...