ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ బడులు
ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ బడులు కాంగ్రెస్ హయాంలో విద్యకు పెద్దపీట ప్రభుత్వ విప్ విజయరమణరావు రూ.12 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు రంగాపూర్, పెద్దపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో శంకుస్థాపనలు ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యే లక్ష్యం కాకతీయ, పెద్దపల్లి : "ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు విద్యాసంస్థలకు ధీటుగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది" అని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. శనివారం పెద్దపల్లి...