అంతర్‌జిల్లా సీరియల్ దొంగ అరెస్ట్
అంతర్‌జిల్లా సీరియల్ దొంగ అరెస్ట్ వరుస దేవాలయాల చోరీలకు తెర రెండు కేసులు ఛేదించిన రామడుగు పోలీసులు బంగారం, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం మరిన్ని చోరీలపై దర్యాప్తు కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని రామడుగు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన వరుస దేవాలయ చోరీలను పోలీసులు ఛేదించారు. జగిత్యాల జిల్లా పొలాస గ్రామానికి చెందిన అంతర్‌జిల్లా సీరియల్ హౌస్‌బ్రేకర్ ఎం.ఏ. అర్షద్ ఖాన్‌ను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి బంగారం, వెండి ఆభరణాలు, నగదు, ద్విచక్ర వాహనం, మొబైల్...