స్క్రాప్ దందాకు అధికార అభయహస్తమా..?

స్క్రాప్ దందాకు అధికార అభయహస్తమా..? అర్ధరాత్రి వరకు ప్రభుత్వ కార్యాలయంలో సమావేశాలపై చర్చ కాపర్ కేసు సెటిల్ చేసేందుకు ప్రయత్నాలున్నాయన్న ఆరోపణలు కొనుగోలుదారులు–అధికారుల సమావేశాలపై పెరుగుతున్న అనుమానాలు అసలు తెర వెనుక ఎవరు..? సమగ్ర విచారణకు డిమాండ్ కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగులోకి వచ్చిన స్క్రాప్, కాపర్ కొనుగోలు వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే అక్రమ కాపర్ కొనుగోళ్లపై నమోదైన కేసుల నేపథ్యంలో ఇప్పుడు కొనుగోలుదారులు, కొందరు అధికారులు, రాజకీయ నాయకుల మధ్య వరుస సమావేశాలు...