బాధ్యతాయుత పోలీసింగ్‌తో ప్రజలకు చేరువ కావాలి
బాధ్యతాయుత పోలీసింగ్‌తో ప్రజలకు చేరువ కావాలి గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్‌కు మరింత పదును గ్రామాల్లో పెట్రోలింగ్, సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే కాకతీయ, వేములవాడ : "నేరాల నియంత్రణే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల్లో విజిబుల్ పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు చేరువగా సేవలు అందించాలి" అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పోలీసు అధికారులను ఆదేశించారు. శనివారం వార్షిక తనిఖీల్లో...