రేగా కాంతారావును అరెస్ట్ చేయాలి

రేగా కాంతారావును అరెస్ట్ చేయాలి బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ మహిళల భద్రతపై ప్రభుత్వాన్ని నిలదీసిన నేతలు కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి: యువతిపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ జిల్లా ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును వెంటనే అరెస్ట్ చేసి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మణుగూరు అంబేద్కర్ సెంటర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన...