గోదావరి ఉప్పొంగినా ఆగని ఇసుక ర్యాంపులు

గోదావరి ఉప్పొంగినా ఆగని ఇసుక ర్యాంపులువరదల్లో చిక్కుకున్న 60 మంది వరదల్లో ప్రాణాలతో చెలగాటం వద్దు సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ ర్యాంపులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి: గోదావరికి మొదటి, రెండో ప్రమాద హెచ్చరికలు జారీ అయినా చర్ల మండలం వీరాపురం ఇసుక ర్యాంపులను కొనసాగించడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేనని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ ఆరోపించారు. శనివారం ఆయన మాట్లాడుతూ వరద నీటిలోకి లారీలను పంపడంతో 40...