విద్యార్థులను అవమానించిన సీఎం రాజీనామా చేయాలి

విద్యార్థులను అవమానించిన సీఎం రాజీనామా చేయాలి బీజేపీ వ‌రంగ‌ల్‌ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ కాకతీయ, వరంగల్ ప్రతినిధి: తెలంగాణ విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ తీవ్రంగా ఖండించారు. విద్యార్థులను అవమానించిన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శనివారం వెంకట్రామ థియేటర్ జంక్షన్ వద్ద బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టగా, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎర్రగోల్ల...