వెలుగుమట్ల ఇళ్లు కూల్చివేత రాజ్యాంగ విరుద్ధం
వెలుగుమట్ల ఇళ్లు కూల్చివేత రాజ్యాంగ విరుద్ధం బాధితులకు వెలుగుమట్లలోనే ఇళ్లు నిర్మించి ఇవ్వాలి న్యాయం చేయకపోతే రాహుల్ గాంధీ ఇంటి ముట్టడిస్తాం డా. భీమ్రావు యశ్వంత్ అంబేద్కర్ జేఏసీ ఆధ్వర్యంలో వేలాదిమందితో నిరసన ర్యాలీ భూదాన బాధితులకు అండగా ఉంటామని హామీ కాకతీయ, ఖమ్మం టౌన్ : వెలుగుమట్ల భూదాన బాధితుల ఇళ్ల కూల్చివేత రాజ్యాంగ విరుద్ధమని, బాధితులందరికీ వెలుగుమట్లలోనే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డా. భీమ్రావు యశ్వంత్ అంబేద్కర్ డిమాండ్ చేశారు. కేతవరపు కృష్ణారావు అధ్యక్షతన జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ నిరసన...