సమయం లేదు… కూల్చాల్సిందే
సమయం లేదు... కూల్చాల్సిందే ముదిగొండలో పోలీసు బందోబస్తు మధ్య నిర్మాణాల తొలగింపు గడువు కోరినా నిరాకరణ.. బాధితుల ఆవేదన పరిహారంపై స్పష్టత లేకుండానే బుల్డోజర్లు వల్లభి రహదారి విస్తరణతో ఉద్రిక్తత కాకతీయ, ముదిగొండ: "సమయం లేదు... కూల్చాల్సిందే" అంటూ అధికారులు ముందుకు సాగడంతో ముదిగొండలో వల్లభి రహదారి విస్తరణ పనులు శనివారం ఉద్రిక్తతకు దారితీశాయి. బస్టాండ్ సెంటర్ నుంచి సువర్ణాపురం వరకు చేపడుతున్న రహదారి విస్తరణలో భాగంగా భారీ పోలీసు బందోబస్తు మధ్య ఇళ్లు, దుకాణాల తొలగింపు చేపట్టారు. రెండేళ్లుగా కొనసాగుతున్న రహదారి విస్తరణ...