డేంజర్ జోన్ నుంచి వెంటనే తరలించాలి
డేంజర్ జోన్ నుంచి వెంటనే తరలించాలి నిజమైన నిర్వాసితులను గుర్తించి న్యాయం చేయాలి తాడిచెర్ల భూనిర్వాసితుల కమిటీ అధ్యక్షుడు దండు రమేష్ కాకతీయ, మలహర్: తాడిచెర్ల టీఎస్ జెన్‌కో ఉపరితల బొగ్గుగని డేంజర్ జోన్‌లో నివసిస్తున్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించి న్యాయం చేయాలని తాడిచెర్ల–కాపురం టీఎస్ జెన్‌కో భూనిర్వాసితుల కమిటీ అధ్యక్షుడు, తెలంగాణ ఈజీసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేపట్టిన డేంజర్ జోన్ సర్వేను గ్రామ సర్పంచ్ బండి స్వామితో కలిసి ఆయన పరిశీలించారు....