తెలంగాణకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి

తెలంగాణకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి పత్తి రైతులు, జిన్నింగ్ పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం కల్పించాలి సీసీఐ ఆవిర్భావ వేడుకల్లో తెలంగాణ కాటన్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి విజ్ఞప్తి తెలంగాణలో అత్యధిక పత్తి కొనుగోళ్లకు ప్రత్యేక అభినందనలు పత్తి ఉత్పాదకత పెంపునకు పలు ఒప్పందాలు కాకతీయ, వరంగల్ ప్రతినిధి : "పత్తి ఉత్పాదకత పెంపు, జిన్నింగ్ పరిశ్రమల అభివృద్ధికి అమలు చేస్తున్న పథకాలలో తెలంగాణకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి" అని తెలంగాణ కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి కోరారు. కేంద్ర...