నోటిఫికేషన్ల జాప్యంతో నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం

నోటిఫికేషన్ల జాప్యంతో నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం సూసైడ్ నోట్‌లో ఉద్యోగాల భర్తీ వేగవంతం చేయాలని విజ్ఞప్తి కాకతీయ, ముదిగొండ : ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లలో జాప్యం, కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ నిరుద్యోగ యువకుడు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ముదిగొండ మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన గడ్డం వేణు ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా కృషి చేస్తున్నాడు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, ఎస్‌ఐ, కానిస్టేబుల్ తదితర పోటీ...