యూఐడీఎఫ్ టెండర్లతో మాకు సంబంధం లేదు

యూఐడీఎఫ్ టెండర్లతో మాకు సంబంధం లేదు నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు రాజకీయ దుష్ప్రచారాన్ని సహించబోమన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కాకతీయ, కరీంనగర్: యూఐడీఎఫ్ నిధుల టెండర్ల వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని, అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. శనివారం కరీంనగర్ పర్యటనలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో సమావేశమైన ఆయన, సంబంధం లేని అంశంలో బీజేపీపై అవినీతి ఆరోపణలు...