కొండాపూర్‌లో బీఆర్ఎస్‌కు షాక్

కాంగ్రెస్‌లో 50 మంది నాయ‌కుల‌ చేరిక కడియం శ్రీహరి సమక్షంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నాయకులు, యువకుల చేరిక కాకతీయ, స్టేషన్ ఘనపూర్ : స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని చిల్పూర్ మండలం కొండాపూర్ గ్రామంలో బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గ్రామానికి చెందిన సుమారు 50 మంది యువకులు, ముదిరాజ్ సామాజిక వర్గ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆదివారం మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. హనుమకొండలోని కనకదుర్గ...