ప్రభుత్వ భూములపై మళ్లీ కన్నేశారా..?

  ప్రభుత్వ భూములపై మళ్లీ కన్నేశారా..? హుజురాబాద్‌లో రూ.2 కోట్ల ప్రభుత్వ స్థలంపై కబ్జా యత్నాల ఆరోపణలు సర్వే నంబర్ 236లో పట్టాల కోసం మళ్లీ కదలికలు రెవెన్యూ అధికారుల పాత్రపై అనుమానాలు కలెక్టర్ జోక్యంతో సమగ్ర విచారణకు స్థానికుల డిమాండ్ కాకతీయ, కరీంనగర్/ హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలోని గణేష్‌నగర్ సర్వే నంబర్ 236లోని ప్రభుత్వ భూములపై మరోసారి కబ్జా ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం దాదాపు రూ.2 కోట్ల విలువ చేసే ఈ భూములను కొందరు ప్రభుత్వ...