బతికుండగా భారమై… చనిపోయాక ఆస్తై..!
బతికుండగా భారమై... చనిపోయాక ఆస్తై..! 90 ఏళ్ల వృద్ధురాలి జీవితాంతం కన్నీటి గాథ పోషణ కోసం ఉంచుకున్న 8 ఎకరాల భూమిపైనే కన్ను నాయనమ్మను పట్టించుకోలేదనే మనవడిపై గ్రామంలో ఆరోపణలు భూముల బదిలీ వ్యవహారంపై విచారణకు స్థానికుల డిమాండ్ కాకతీయ,కొత్తగూడెం/ జూలూరుపాడు : ఒకప్పుడు కుటుంబం కోసం కష్టపడి ఆస్తులు కూడబెట్టిన పెద్దలు.. వృద్ధాప్యంలో అదే ఇంట్లో పరాయివారిగా మారిపోతున్న విషాద ఘటనలు పెరుగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో వెలుగుచూసిన ఓ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది. బతికున్నప్పుడు...