వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి పోరులోనే ఘన విజయం 19,246 ఓట్ల మెజారిటీతో బంకీపూర్‌ను కైవసం ఇతర పార్టీలను గెలిపించిన పీకే... ఇప్పుడు తనకోసమే ప్రజా తీర్పు జన్ సురాజ్‌కు తొలి భారీ రాజకీయ బ్రేక్‌త్రూ బిహార్ రాజకీయ సమీకరణాల్లో కొత్త అధ్యాయానికి నాంది కాకతీయ, నేష‌న‌ల్ డెస్క్ : ఎన్నికల వ్యూహాలతో దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన ప్రశాంత్ కిశోర్... ఇప్పుడు ప్రజా తీర్పుతో నాయకుడిగా ముద్ర వేశారు. ఎన్నో ఎన్నికల్లో ఇతర...