అక్రమంగా తరలిస్తున్న టేకు కలప స్వాధీనం

అక్రమంగా తరలిస్తున్న టేకు కలప స్వాధీనం రూ.4 లక్షల విలువైన 11 టేకు దిమ్మలు, బొలెరో వాహనం పట్టివేత ఇద్దరు పరారీ.. అక్రమ రవాణా ముఠాపై దర్యాప్తు ప్రారంభం కాకతీయ, ఏటూరునాగారం : నూగూరు–వెంకటాపురం మండలంలో అక్రమంగా తరలిస్తున్న విలువైన టేకు కలపను అటవీ శాఖ అధికారులు చాకచక్యంగా స్వాధీనం చేసుకున్నారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి వెంకటాపురం వైపు అనుమానాస్పదంగా వస్తున్న బొలెరో వాహనాన్ని రామచంద్రాపురం గ్రామ శివారులో గస్తీ నిర్వహిస్తున్న అటవీ శాఖ సిబ్బంది గుర్తించి అడ్డగట్టి తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో వాహనంలో...