అక్రమ టోల్ వసూళ్లపై మౌన దీక్ష

అక్రమ టోల్ వసూళ్లపై మౌన దీక్ష సమాధానం వచ్చే వరకు దీక్ష విరమించబోనన్న ఎస్‌పీకే సాగర్ రాజ్యాంగ నిబంధనలు అమలు చేయాలని డిమాండ్ కాకతీయ, ములుగు ప్రతినిధి : అక్రమ టోల్ వసూళ్లను నిలిపివేసి, రాజ్యాంగ నిబంధనలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ది నేషనల్ కన్స్యూమర్ హెడ్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్, సామాజిక కార్యకర్త ఎస్‌పీకే సాగర్ సోమవారం ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మౌన పోరాట దీక్ష చేపట్టారు. జిల్లాలో చట్టబద్ధత లేని టోల్ వసూళ్లు కొనసాగుతున్నాయని ఆరోపిస్తూ,...