దానం కామెంట్స్ వెనుక లెక్కలేంటి..?
దానం కామెంట్స్ వెనుక లెక్కలేంటి..? కాంగ్రెస్‌లోనే ఉంటానంటూనే కేసీఆర్ వ్యూహాలకు ప్రశంసలు 'కేటీఆర్-హరీశ్ బీఆర్ఎస్‌కు పెద్ద అసెట్' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు హైడ్రా, నిధులపై ప్రభుత్వంపై పరోక్ష అసంతృప్తి జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ రాజకీయ సందేశమా..? దానం వ్యాఖ్యలతో కాంగ్రెస్‌లో కొత్త చర్చ కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో తనదైన శైలిలో మాట్లాడే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువయ్యారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేస్తూనే... బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ వ్యూహాలను కొనియాడడం,...