తల్లిపాలపై విస్తృత అవగాహన కల్పించాలి
తల్లిపాలపై విస్తృత అవగాహన కల్పించాలి ప్రపంచ తల్లిపాల వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన అదనపు కలెక్టర్లు కాకతీయ, కరీంనగర్ : శిశువుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తల్లిపాలు ఎంతో అవసరమని, వాటి ప్రాముఖ్యతపై గ్రామస్థాయి వరకు విస్తృత అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఈనెల 7వ తేదీ వరకు నిర్వహించనున్న కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్‌ను అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అశ్విని తానాజీ మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు,...