పీఎం శ్రీతో ప్రభుత్వ బడులకు కొత్త రూపు
పీఎం శ్రీతో ప్రభుత్వ బడులకు కొత్త రూపు కరీంనగర్ జిల్లాలో 22 పాఠశాలలకు ఆధునిక వసతులు ఏఐ హబ్‌గా ఒక ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కాకతీయ, కరీంనగర్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం శ్రీ పథకం కింద కరీంనగర్ జిల్లాలో ఎంపికైన 22 ప్రభుత్వ పాఠశాలలకు ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు నిధులు మంజూరయ్యాయి. ఒక్కో పాఠశాలకు సుమారు రూ.9.75 లక్షలు కేటాయించగా, ఈ నిధులతో విద్యార్థులకు అత్యాధునిక విద్యా వాతావరణం కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఈ నిధులతో సైన్స్, గణితం, కంప్యూటర్ ప్రయోగశాలలు,...