తిరుప‌తిలో వ్యభిచార గృహంపై దాడి

తిరుప‌తిలో వ్యభిచార గృహంపై దాడి ఆర్గనైజర్‌తో పాటు ముగ్గురు విటుల అరెస్ట్ ఇద్దరు మహిళలను రక్షించి హోంకు తరలింపు కాకతీయ, తిరుపతి : తిరుపతి నగరంలోని అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కారంపల్లి సమీపంలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేసి ఆర్గనైజర్‌తో పాటు ముగ్గురు విటులను అరెస్టు చేశారు. ఇద్దరు మహిళలను రక్షించి హోంకు తరలించారు. పోలీసుల సమాచారం మేరకు అక్కారంపల్లి సమీపంలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో అలిపిరి పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో...