హుజూరాబాద్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ
హుజూరాబాద్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన ముగ్గురు సర్పంచ్‌లు ఇల్లంతకుంట మండలంలో రాజకీయ సమీకరణాలపై చర్చ కాకతీయ, కరీంనగర్ / హుజూరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలంలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. మండలానికి చెందిన సిరిసేడు సర్పంచ్ కుమార్–శ్యామల, వంతడువుల సర్పంచ్ రాజేష్–మాధవి, టేకుర్తి సర్పంచ్ శ్రీనివాస్ బీఆర్‌ఎస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని నందినగర్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు....