సింగరేణి చుట్టూ బీజేపీ రాజకీయ వ్యూహం
సింగరేణి చుట్టూ బీజేపీ రాజకీయ వ్యూహం మూడో కోల్ బ్లాక్‌తో కేంద్రం ముద్ర వేయాలనే ప్రయత్నం రూ.54 వేల కోట్ల బకాయిలపై రేవంత్ సర్కార్‌ను నిలదీసిన కిషన్ రెడ్డి మెటా నోటీసులు, డీసీపీ బదిలీపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో రాజకీయంగా బలం పెంచుకోవడానికి బీజేపీ కొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది. ఒకవైపు కేంద్రం మంజూరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే, మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రక్షణాత్మక స్థితిలోకి నెట్టే అంశాలను ముందుకు తెస్తోంది. తాజాగా సింగరేణికి వరుసగా...