ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ?

  ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ? చేయూత పథకం కింద 2.50 లక్షల మందికి లబ్ధి తలసేమియా, సికిల్ సెల్ బాధితులకు తొలిసారి పెన్షన్లు హైదరాబాద్‌లో సీఎం ప్రారంభం.. జిల్లాల్లో మంత్రుల చేతుల మీదుగా పంపిణీ కాకతీయ, హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్త సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15 నుంచి చేయూత పథకం కింద దాదాపు 2.50 లక్షల కొత్త పెన్షన్లను పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వ...