అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య కాకతీయ, చేర్యాల : అప్పుల భారాన్ని తట్టుకోలేక ఓ యువ రైతు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చేర్యాల మండలం కొత్త దొమ్మాట గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శెట్టె రామస్వామి (38) చేర్యాల పెద్ద చెరువులో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వ్యవసాయ అవసరాల కోసం ఆవుల షెడ్డు నిర్మాణం, బోర్లు వేయడం తదితర పనులకు రామస్వామి అప్పులు చేశాడు. వాటిని తీర్చలేక తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన సోమవారం సాయంత్రం ద్విచక్ర...