మాస్టర్‌జీ హైస్కూల్‌లో ఇన్వెస్టిచర్ సెర్మనీ

మాస్టర్‌జీ హైస్కూల్‌లో ఇన్వెస్టిచర్ సెర్మనీ హెడ్ బాయ్‌గా ప్రద్యుమ్న, హెడ్ గర్ల్‌గా అవని బాధ్యతల స్వీకరణ కాకతీయ, హనుమకొండ : కిషన్‌పురాలోని మాస్టర్‌జీ హైస్కూల్‌లో ఇన్వెస్టిచర్ సెర్మనీ ఘనంగా నిర్వహించారు. మాజీ కుడా చైర్మన్, మాస్టర్‌జీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ ఎస్. సుందర్ రాజు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు బాధ్యత, క్రమశిక్షణ, సేవాభావంతో నాయకత్వాన్ని ప్రదర్శించాలని సూచించారు. ఈ సందర్భంగా హెడ్ బాయ్‌గా జె. ప్రద్యుమ్న, హెడ్ గర్ల్‌గా అవని బాధ్యతలు స్వీకరించగా, 23కు పైగా విభాగాలకు విద్యార్థి నాయకులను ఎంపిక...