స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దడమే నా ధ్యేయం
స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దడమే నా ధ్యేయం * సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్ కాకతీయ, నెల్లికుదురు: మండలంలోని బ్రాహ్మణ కొత్తపెళ్లి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దడమే నా ధ్యేయమని సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్ అన్నారు. బ్రాహ్మణకొత్తపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక గ్రామ సభలోగ్రామ సర్పంచ్ డా చిర్ర యాకాంతం గౌడ్ మాట్లాడుతూ ఎజెండా అంశాలలో భాగంగా ఆడపిల్లల, మహిళల భద్రత విషయాలలో పాటించవలసిన అంశాలు, ఇంకుడు గుంతలు, పంట గుంటలు ప్రతి ఒక్కరూ తప్పకుండా సద్వినియోగించుకోవాలని, గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దడం...