ఆఫీసర్స్ క్లబ్ నూతన కార్యవర్గానికి ఓబీసీ సన్మానం
ఆఫీసర్స్ క్లబ్ నూతన కార్యవర్గానికి ఓబీసీ సన్మానం సెక్రటరీ ప్రవీణ్‌తో పాటు ఈసీ సభ్యులకు అభినందనలు కాకతీయ, హనుమకొండ: హనుమకొండ రాంనగర్‌లోని ఓబీసీ కార్యాలయంలో ఆఫీసర్స్ క్లబ్ నూతన సెక్రటరీ పొక్కుల ప్రవీణ్, ఈసీ సభ్యులు గట్టు రాజు, పల్లం రవి, మంచికుంట్ల ప్రవీణ్లను ఓబీసీ కమిటీ ఘనంగా సన్మానించింది. మాజీ కుడా చైర్మన్, ఓబీసీ చైర్మన్ సుందర్‌రాజ్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తొలుత ఆత్మీయ సమావేశం నిర్వహించి, అనంతరం శాలువాలు కప్పి అభినందించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం ఆఫీసర్స్ క్లబ్...