మానేరు నీటిమట్టంపై అధికారుల నిఘా
మానేరు నీటిమట్టంపై అధికారుల నిఘా మరో మూడు రోజుల్లో మత్తడి దూకే అవకాశం పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: తహసీల్దార్ మారుతి రెడ్డి కాకతీయ, గంభీరావుపేట : మండలంలోని ఎగువ మానేరు జలాశయాన్ని గంభీరావుపేట తహసీల్దార్ మారుతిరెడ్డి మంగళవారం ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలు, జలాశయంలోకి వస్తున్న వరద ప్రవాహాన్ని ఆయన సమీక్షించారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో ఎగువ మానేరులోకి గణనీయంగా వరద నీరు చేరుతోందని తహసీల్దార్ తెలిపారు. దీంతో జలాశయంలో నీటిమట్టం...