జాతీయ యోగా పోటీలకు రమదేవి స్కూల్ విద్యార్థులు

జాతీయ యోగా పోటీలకు రమదేవి స్కూల్ విద్యార్థులు రీజినల్ టోర్నీలో మూడు స్వర్ణ పతకాలతో సత్తా కాకతీయ, హైద‌రాబాద్ : హైదరాబాద్‌లోని నాసర్ స్కూల్‌లో నిర్వహించిన సీఐఎస్‌సీఈ రీజినల్ యోగా టోర్నమెంట్‌లో రమదేవి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు పోలగోని గౌతమ్ గౌడ్, దేవరశెట్టి సాయి హర్షిత్ విశేష ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. అండర్-17 ట్రెడిషనల్ ఇండివిడ్యువల్ యోగాసన విభాగంలో పోలగోని గౌతమ్ గౌడ్ స్వర్ణ పతకం సాధించగా, అండర్-17 ఆర్టిస్టిక్ ఇండివిడ్యువల్ విభాగంలో దేవరశెట్టి సాయి హర్షిత్ స్వర్ణ...