ప్రైవేట్ స్కూళ్లకు అండెవరిది..?

ప్రైవేట్ స్కూళ్లకు అండెవరిది..? ఏన్కూర్‌లో ఫీజుల దందాపై తల్లిదండ్రుల ఆగ్రహం యూనిఫామ్‌లు, పుస్తకాల కొనుగోళ్లలో కమిషన్ ఆరోపణలు విద్యాశాఖ మౌనంపై అనుమానాలు కలెక్టర్ జోక్యంతో సమగ్ర విచారణ కోరుతున్న బాధితులు కాకతీయ, ఏన్కూర్ : ఏన్కూర్ మండలంలో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల వ్యవహారం తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు ఉన్నప్పటికీ కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల ప్రారంభమైన ఓ ప్రైవేట్ పాఠశాల భారీ ఫీజులతో పాటు యూనిఫామ్‌లు, పాఠ్యపుస్తకాల కొనుగోలులోనూ...