వేణుకుమార్‌కు మరోసారి అండగా నామా

వేణుకుమార్‌కు మరోసారి అండగా నామా డిశ్చార్జ్ బిల్లు మాఫీ చేయించిన మాజీ ఎంపీ ఇప్పటికే రూ.50 వేల సాయం.. కుటుంబానికి భరోసా కాకతీయ, ఖమ్మం టౌన్ : గ్రూప్స్ నోటిఫికేషన్ల జాప్యంపై మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ముదిగొండ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన జి. వేణుకుమార్ ఆస్పత్రి నుంచి సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మరోసారి అండగా నిలిచారు. ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడి వేణుకుమార్ డిశ్చార్జ్ బిల్లును మాఫీ...